Posts

Showing posts with the label మురళీమోహన్

మురళీమోహన్,Murali Mohan

Image
పరిచయం : మాగంటి మురళీమోహన్ తెలుగు సినిమా కథానాయకుడు మరియు నిర్మాత . ఈయనకు " జయభేరి ఆర్ట్స్ " అనే ప్రొడక్షన్ కంపెని వుంది , జయభేర్ గ్రౌప్స్ ద్వార రియల్ ఎస్టేట్ ప్లోట్స్ బిజినెస్స్ ఉన్నది . సుమారు 150 సినిమాల లో హీరో గా చేసారు . ప్రొఫైల్ : జననం : 24 జూన్ , 1940 జన్మస్థలం : చాటపర్రు -- వెస్ట్ గోదావరి జిల్లా , స్వస్థలం : చాటపర్రు నివాసం : హైదరాబాద్ ఇతర పేర్లు : రాజబాబు వృత్తి : వ్యాపారి , నటుడు భార్య : విజయలక్ష్మి ( 19 జూన్ 1965 పెళ్లి రోజు ), తండ్రి : మాగంటి మాధవరావు -- ఆదిలాబాదు లో ఫారెస్ట్ కాంట్రాక్టర్ , తల్లి : వసుమతీదేవి . చదువు : ఇంటర్మీడియట్ . పిల్లలు : అబ్బాయి -- రామ్మోహన్ , అమ్మాయి -- మధుబిందు , ఫిల్మోగ్రఫీ : Actor : 1. పజ్హస్సి రాజ (2008) (ఫైల్మింగ్) .... చిరక్కల్ తంపురన్ 2. బొమ్మరిల్లు (2006) .... నర్రతొర్ 3. రాఘవేంద్ర (2003) .... రాఘవ's ఫథెర్ 4. ఘరానా బుల్లోడు (1995) 5. మాయ బజార్ (1995) 6. గ్యాంగ్ లీడర్ (1991) .... రఘుపతి ౭. నిర్ణయం (1991) .... రఘురాం 8. సీతారామయ్య గారి మనవరాలు (1991) 9. సూత్రధ...