Posts

Showing posts with the label ఛాయా దేవి

ఛాయా దేవి , Chayaadevi

Image
పరిచయం : ఛాయా దేవి (1914 - ఏప్రిల్ 26, 2001) గా సినిమా తెరపై పరిచయమైన కొలకత్తా గంగూలీ అలనాటి బెంగాళీ చలనచిత్ర నటి. ఈమె 15 యేళ్ల ప్రాయములో జ్యోతిష్ బంధోపాధ్యాయ దర్శకత్వము వహించిన పథేర్ శేషే చిత్రముతో సినీరంగ ప్రవేశము చేసినది . ఈమె బెంగాళీ , హిందీ , తమిళ్ మరియు తెలుగు బాషలలో 150 పైగా చిత్రాలలో నటించినది . నటియే కాక మంచి నర్తకి , గాయని కుడా . 30 వ దశకములో తను నటించిన చాలా సినిమాలలో తనే పాటలు పాడినది . తపన్ సిన్హా చిత్రము , అపోన్ జాన్ చిత్రములో ఛాయా దేవి పాత్రకు రాష్ట్రపతి పురస్కారము లభించినది . ఈమె హిందీ చలనచిత్ర నటుడు అశోక్ కుమార్ యొక్క పినతండ్రి కూతురు . ప్రొఫైల్ : పేరు : ఛాయాదేవి . పుట్టిన తేది : *-*-1914 ఊరు : భాగల్పూర్ , మరణము : ఏప్రిల్ 27, 2001 న మెదడు వాపు , న్యుమోనియాతో కలకత్తాలో మరణించినది .