Posts

Showing posts with the label చక్రి జిల్లా(సంగీత దర్శకుడు)

చక్రి, Chakri(music)

Image
పరిచయం : చక్రి తెలుగు సంగీత దర్శకుడు. ఈయన చాలా మంది ప్రఖ్యాత సినీదర్శకులు : పూరీజగన్నాధం, వై.వి.యస్.చౌదరి, క్రిష్నవంశీ మొదలగు వాల్లదగ్గర అసిస్టెంటు గా పనిచేసారు.సుమారు 97 సినిమాలకు సంగీతాన్ని అందించారు.  ప్రొఫైల్ : పూర్తి పేరు : జిల్లా చక్రధర్ , పుట్టిన రోజు : 15-జూన్-1974 లో జన్మించాడు. జన్మస్థలం : కంబాలపల్లి -మహబూబాబాద్ మండలం  (వరంగల్ జిల్లా ), హాబీలు : శాఫింగ్ చేయడం ,స్నేహితుల తో బాతాఖానీ కొట్టడం , మలుపు : బాచి కి సంగీతం అందించడం , అభిమాన తారలు : చిరంజీవి ,అనుష్క . నచ్చిన సినిమా : సాగర సంగమం , ఇష్టపడే సంగీత వాయిద్యము : పిల్లనగ్రోవి , భార్య : శ్రావణి  (ప్రేమ వివాహము). తండ్రి : జిల్లా వెంకటనారాయణ -స్కూల్ హెడ్ మాస్టర్ (పాతతరం సింగర్), తల్లి : విద్యావతి ,  తోబుట్టువులు : ఒక సోదరుడు తమ్ముడు -మహిత్ నారాయణ్‌(సంగీత దర్శకుడు), ఇద్దరు అక్కయ్యలు --వాణీదేవి , కృష్ణప్రియ , ఒక చెల్లెలు  --ఆదర్షిణి (గాయణి),  మరణము  : 15-డిసెంబర్ -2014, గుండెపోటు , నివాసము : హైదరాబాద్ , మతమ...