రుద్రరాజు సీతారామరాజు ,Rudraraju Seetaramaraju
పరిచయం : 20 ఏళ్లకే సినిమా రంగము లో ప్రవేచించి యంగెస్ట్ నిర్మాత గా గుర్తింపు పొందిన సీతారామరాజు మంచి దర్శకుడు / నిర్మాత . ప్రొఫైల్ : పేరు : రుద్రరాజు సీతారామరాజు , ఊరు : సఖినేటిపల్లి -ఈస్ట్ గోదావరి జిల్లా , చదువు : బి.కం., ఫిల్మోగ్రఫీ : అసిస్టెంట్ డైరెక్టర్ గా :: తాళి బొట్టు , నిర్మాత గా : కొన్ని సినిమాలు : కన్నతల్లి - 1972 . దొంగ - దొర ( డబ్బింగ్ సినిమా ) జాతర (చిరంజీవి-హీరో) , అక్క మొగుడు-చెల్లెలు కాపురం , తెల్ల గులాబీలు , నవజీవన రాగం , యమలోకం ,-- దక్యుమెంతరీస్ , భార్గవ్ ,-సుమన్ హీరో గా . తోడుదొంగలు --సుమన్ హీరో. ఆవిడే శ్యామల , 1999 . : ( మూలము :స్వాతి సినీ వారపత్రిక