Yalamanchili Sai baabu-యలమంచిలి సాయిబాబు
పరిచయం (Introduction) : సాయిబాబు మంచి వ్యాపారవేత్త , ఉదాత్తమ , ఉదార స్వభావుడు . ఎంతోమందికి బీదవారికి చదువులకోసము ధనసహాయము చేసేవారు. సినీ నిర్మాత . జీవిత విశేషాలు (profile) : పేరు : యలమంచిలి సాయిబాబు , ఊరు : కనుమూరు -కృష్ణా జిల్లా , తండ్రి : నాగేశ్వరరావు వై.యం.జి., తల్లి : విజయలక్ష్మి , చదువు : యం.కాం. వృత్తి : వివిధ వ్యాపార సంస్థలు లకు యజమాని . vice president for SEW infrastructures , CEO for sri sai baba movies, పిల్లలు : ఇద్దరు కొడుకులు - రేవంత్ (నటుడుగా పరిచయం), అన్నదమ్ములు :వై . గంగాధరరావు , వై.యస్.ప్రకాశరావు , నిర్మాతగా - సినిమాలు (filmography ): శ్రీరామ రాజ్యము(2011) , సర్దార్ ధర్మన్న(1987) , వీడెక్కడి మొగుడండి (2001), ఇంటింట అన్నమయ్య (2013), అవార్డులు : వెల్లిగల్లు రిజర్వాయిర్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వము నుండి గోల్డ్ మెడల్ ==================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.