Posts

Showing posts with the label Kamna jatmilani-కామ్నజఠ్మలాని

కామ్నజఠ్మలాని , Kamna jatmilani

Image
    ----------------------------------------------------  పరిచయం :   కామ్నజఠ్మలాని , ప్రముఖ రాజకీయ నాయకుడు రామ్ జఠ్మలాని , మనుమరాలు . ఈమె ముంబై ముద్దుగుమ్మ . జగపతి బాబు సరసన నటించిన "సామాన్యుడు " హిట్ కావడం తో తనకు మంచి బవిష్య త్తు ఉందని భావించారు.   ప్రొఫైల్ : పుట్టిన తేది : December 10, 1985 జన్మ స్థలం : ముంబై, ఇండియా, తల్లి : ఫాషన్ డిజైనర్ , తండ్రి : బిజినెస్ మెన్ , తోబుట్టువులు : ఒక చెల్లి , ఒక తమ్ముడు, మొదటి తెలుగు సినిమా : ప్రేమికుడు ., మొదటి తమిళ సినిమా : ఇదయ తిరుదన్ , నటించిన తెలుగు సినిమాలు : ప్రేమికుడు .., రణం , సైనికుడు , సామాన్యుడు . అందమైన అబద్దం .  తనమాటల్లో @   ఈనాడు ఆదివారము : కోల ముఖం... చారడేసి కళ్లు... ఉంగరాల జుట్టు... ఇలా చెబుతుంటే చటుక్కున గుర్తుకొస్తుంది కామ్నా జఠ్మలానీ. 'భాయ్‌'లో నాగార్జున సరసన నటించిన తనని పలకరిస్తే ఎన్నో సంగతులు ఇలా మూడు ముక్కల్లో చెప్పింది. ముద్దు పేరు--డాల్‌, డింకీ, దీదా, మీలో మీకు నచ్చేవి==జుట్టు, కళ్లు, పెదవులు, నచ్చే రంగుల...