Posts

Showing posts with the label Kannamba-పసుపులేటి కన్నాంబ

పసుపులేటి కన్నాంబKannamba

Image
------------------------------------------ పరిచయం : ప్రసిద్ద రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణిగా తెలుగునాట కీర్తి తెచ్చుకున్న కన్నాంబ పూర్తి పేరు పసుపులేటి కన్నాంబ. ఎం.జి.రామచంద్రన్, ఎన్.ఎస్.రాజేంద్రన్ , శివాజీగణేశన్ , నాగయ్య , పి.యు. చిన్నప్ప, నందమూరి తారక రామారావు, తదితర అగ్రశ్రేణి నాయకుల సరసన ఎన్నో చిత్రల్లో ఆమె నటించింది. ౧౫౦ సినిమాలకు పైగా తెలుగు , తమిళం కన్నడ , లో చేసారు . రూపంలో మార్పు లేకుండా, నాయికపాత్ర నుంచి వృద్ధ పాత్రల వరకూ 30 ఏళ్లపాటు సినిమాల్లో విభిన్నమైన పాత్రలు ధరించిన గొప్పనటి, గాయని పసుపులేటి కన్నాంబ. ఆ మహానటికిది శతజయంతి సంవత్సరం. కన్నాంబ నిజజీవితంలో కూడా మహారాణిలా రాజభోగాలు అనుభవించింది.  ప్రొఫైల్ : పేరు: కన్నాంబ పసుపులేటి , పుట్టిన సం. : 1912 , పుట్టిన ఊరు : ఏలూరు - పశ్చిమ గోదావరి జిల్లా , ర్త : కడారు నాగభూషణం (పెళ్లి సం. ౧౯౪౧), మరణం : 07 మే 1964 . కెరీర్ : కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది. తన నాటకరంగానుభవంతో 1935లో...