రాధాబాయి(రాధాకుమారి) , Radhabai(Radhakumari)
రాధాబాయి రావి కొండలరావు భార్య . నటి , హాస్య , అనురాగము , పొందిపరిచే మిళితం గా నటించగలరు . ఫిల్మోగ్రఫీ --- - Actress: 1. దేవుళ్ళు (2001) 2. శుభమస్తు (1995) 3. బుంబై (1995) (as Radha Bai)-. aka Bombay (India: English title) ... aka Bombayi (India: Telugu title: dubbed version) 4. భైరవ ద్వీపం (1994)-... aka Veera Pratap (India: Tamil title: dubbed version) 5. ఆ ఒక్కటి అడక్కు (1993) 6. మేడం (1993) 7. బృందావనం (1992) 8. చిత్రం భళారే విచిత్రం (1992) 9. పెళ్లి పుస్తకం (1991)- ... aka Book of Marriage 10. జయమ్ము నిస్చయమ్ము రా ! (1990) .... Subbulu 11. నొక్టుర్నే ఇండిఎన్ (1989) (as Radha Bai) .... Le voyante 12. చూపులు కలసిన శుభవేళ (1988) 13. రాధా కళ్యాణం (1981)-... aka The Marriage of Radha... aka Wedding of Radha (India: English title) 14. సొమ్మొకడిది సోకొకడిది (1978) .... Guest role 15. అందాల రాముడు (1973)- ... aka The Handsome Rama 16. సుభ కా సితార (1932)- ... aka Morning Star Make-Up Department: 1....