Posts

Showing posts with the label Gubbi Jayamma - గుబ్బి జయమ్మ(kannada actress)

Gubbi Jayamma - గుబ్బి జయమ్మ(kannada actress)

Image
పరిచయం (Introduction) :  బి.జయమ్మ/ గుబ్బి జయమ్మ-ప్రముఖ కన్నడ సినిమా మరియు రంగస్థల నటీమణి. కన్నడ రంగస్థల ప్రముఖుడైన గుబ్బి వీరన్న నాలుగవ భార్య. జయమ్మ, బి.ఎన్.రెడ్డి దర్శకత్వము వహించిన స్వర్గసీమ తో తెలుగు సినిమా రంగములో ప్రవేశించింది. స్వర్గసీమలో భర్తచే నిర్లక్ష్యం చేయబడిన భార్య, కళ్యాణి పాత్రను పోషించింది.  జీవిత విశేషాలు (profile) :   పేరు : గుబ్బి జయమ్మ ,  పుట్టిన ఊరు : చిక్ మగలూరు -కర్ణాటక ,  పు్ట్టిన తేదీ : *-*-1915, భర్త : గుబ్బి వీరన్న (కళాకారుడు), మరణం : 1988, డిసెంబర్ 20న బెంగుళూరులో స్వర్గస్తురాలయ్యింది. కెరీర్ : న్నతనం నుండి నటనపై ఆసక్తి కనబరిచిన జయమ్మ చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో జీవనోపాధికై తొమ్మిదవ యేటనే నటించడం ప్రారంభించింది. జయమ్మ 1924లో రసిక జనానంద నాటక సభ నిర్వహించిన సీతాకళ్యాణంలో మూగ సీత పాత్రనుపోషించింది. ఆ తరువాత జయమ్మ బాలు బసవె గౌడ నాటక కంపెనీలో చేరింది. ఆ తరువాత 1928లో గుబ్బి వీరన్న కంపెనీలో చేరి తన జీవితాన్ని ఆ కంపెనీకి అంకితం చేసింది. గుబ్బి వీరన్న కంపెనీలో ప్రధాన...