కోటగిరి వెంకటేశ్వరరావు-Kotagiri Venkateswararao(cinema Editor)
పరిచయం (Introduction) : కథని హద్దులు దాటనీయకుండా చేసేది ఆయనే. ఏ సన్నివేశం ఎక్కువ అనిపించినా తోకపట్టి కత్తిరించేదీ ఆయనే. ఆ కళలో ఆయనకి మూడు దశాబ్దాల అనుభవం. ఈ మధ్యనే అయిదో నంది అవార్డును అందుకున్న ఆ ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. జీవిత విశేషాలు (profile) : పేరు : కోటగిరి వెంకటే్శ్వరరావు , ఊరు : నూజివీడు , తోబుట్టువులు : ముగ్గురు అన్నయ్యలు , ఇద్దరు అక్కలు , పెద్ద అన్నయ్య -గోపాలరావు (సినిమా ఎడిటర్). చదువు : 10 వ తరగతి వరకే , తొలి ఎడిటింగ్ సినిమా : అడవిరాముడు , భార్య : సుజాత , పిల్లలు : ఇద్దరు అమ్మాయిలు . కొన్ని సినిమాలు (filmography ): అడవి రాముడు , సీతాకోక చిలుక , మగధీర , సై , యమదొంగ , మగదీర , సుభాష్ చంద్రబోస్ , దార్లింగ్ , అవార్డులు : 5 నంది అవార్డులు వచ్చాయి . సై , యమదొంగ , మగదీర , సుభాష్ చంద్రబోస్ , దార్లింగ్ , మూలము ఈనాడు ఆదివారము /- కారుసాల వెంకటేష్, ఈటీవీ2 ================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.