Posts

Showing posts with the label దొరస్వామిరాజు

దొరస్వామిరాజు , Doraswamy Raju

Image
పరిచయం : నిర్మాణము ,పంపిణీ , ప్రదర్శన అనే మువ్వెన్నెల మూడు విభాగాల లో తనదైన జైత్రయాత్ర ను కొనసాగించి 'రాయలసీమరారాజు' గా మంచి పేరు తెచ్చుకున్నారు - దొరస్వామిరాజు.. 1988-89 లో "మంగళం" గ్రామా సర్పంచ్ గా చేసారు .యన్ .టి.ఆర్ హయాం లో "నగరి" యం.యల్.ఎ .గా చేసారు . మొత్తం పది సినిమాలు కు నిర్మాత గా ఒక వెలుగు వెలిగేరు . ప్రొఫైల్ : పేరు :దొరస్వామి రాజు , నాన్న పేరు :వరదరాజు వెంకటరాజు , ఊరి పెద్దాయన , అమ్మ పేరు : చెంగమ్మ , ఊరు : వరదరాజుల కండ్రిగ ,--విజయపురం (మండలం)- చిత్తూరు జిల్లా . పుట్టిన తేది : 01-జూలై -1946 . చదువు : బి.కాం , సి.ఎ. ఫిల్మోగ్రఫీ as producer : అన్నమయ్య (1997) - producer సీతారామయ్య గారి మనవరాలు (1991) - producer కిరాయి దాదా , ప్రెసిడెంట్ గారి పెళ్ళాం , మాధవయ్య గారి మనవడు , శభాస్ రాముడు , అన్నమయ్య , ఇంగ్లిష్ పెళ్ళాం ఈస్టు గోదావరి మొగుడు , సింహాద్రి , కొంచెం తూచ్ లో ఉంటే చెప్తా , పంపిణీ చేసినకొన్ని సినిమాలు : భామ విజయం , శారద , మమత , వి . యం . సి దిస్త్రిబ్యుషన్ సమస్త పెట్టి ... ఎన్నో పాత , కొత్త సినిమా లు ... పంపిణి ...