Posts

Showing posts with the label Shyamala TV anchor - శ్యామల టివి యాంకర్

Shyamala TV anchor - శ్యామల టివి యాంకర్

Image
పరిచయం (Introduction) :  చిన్నతెర నటి గా , యాంకర్ గా గుర్తింపు పొంది " మాఊరివంట " మ రుచి చూడండి ...అంటూ ప్రతిరోజూ మనల్ని పలుకరిందే శ్యామల  సహజ అందకత్తె... జాన్సీ టాలెంట్ హంట్ లో పాల్గొని గుర్తింపు పొందినది. ఉత్తమ పట్టుకొమ్మలుగా తెలిసిన. . యాదృచ్ఛిక మరియు మంచి తెలుగు మాట్లాడే టెలివిజన్ వ్యాఖ్యాతలు, గురించి మాట్లాడేటప్పుడు, సుమా, ఝాన్సీ మరియు ఉదయ భాను పేర్లు .... వాటిన తరువాత .... శ్యామలా .  జీవిత విశేషాలు (profile) :  పేరు : శ్యామల , భర్త : నరసింహ -టె.వి యాక్టర్ ,   ఊరు : ఇంద్రపాలెం - కాకినాడ దగ్గర ,  కుటుంబము : మధ్యతరగతి కుటుంబము -- నాన్న ధియేటర్ ప్రోజేక్ట్ ఆపరేటర్ , అమ్మ - నర్స్ , తన యేడాది వయసు లోనే నాన్న చనిపోయారు.  నటించిన సినిమాలు (filmography ):  సీరియల్స్:   లయ.,అభిషేకము-- E TV లో ,  ...