మధుశ్రీ(గాయని) , Madhushree(singer)
పరిచయం : బాలీవుడ్ గాయని , తెలుగు , తమిళం రాకపోయినా ... హిందీ , తెలుగు , తమిళం లో పాటలు పాడేరు . ఏర్ రెహమాన్ కంపోసిషన్స్ లో మధుశ్రీ గానం కుడా ఉంటుంది . ఈమె సంగీత నిలయమైన కుటుంబములో నుండి వచ్చారు . తెలుగులో ర .... లో " కొత్త కొత్తగా ఉన్నదీ " , " ఒకరికొకరు " లో పాటలు పాడినారు . . ప్రొఫైల్ : పేరు : మధుశ్రీ , అసలుపేరు : సుజాత భట్టాచార్య , మాతృభాష : బెంగాలీ . భర్త : రోబ్బి బాదల్ - ఇంజనీర్ కెరీర్ : బాలీవుడ్ లోనికి , గాయకుడు ' కుమార్ సను ' సహాయము తో మొదటగా రాజేష్ రోషన్ గారి " మోక్ష " లో పాడేరు . పడిన కొన్ని పాటలు-సినిమాలు : తెలుగు :సినిమాలు " కొత్త కొత్తగా ఉన్నదీ " , " ఒకరికొకరు . దీపావళి . హిందీ In Lamhon Ke Daaman Mein · Baazi Laga · Tum Bin Bataye · Holi Re · Jaana Hai Jaana Hai · Kangana Re · Minnat Kare · Ham Hain Isspal Yahan · Koi Aap Jaisa Mil Jaye · Yaar Ko Maine · Pal Pal Hai Bhari · Kabhi Neem Neem · Mahi Ve · Tumhe Aaj Maine Jo Dekha · Samjho Na · Jab Di...