Posts

Showing posts with the label Bhuvanachandra (Lyrist)

భువనచంద్ర ,Bhuvanachandra (lyrist)

Image
పరిచయం : భువనచంద్ర ఒక ప్రముఖ తెలుసు సినీ గేయ రచయిత. ఈయన మిలటరీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా పనిచేసారు . ప్రొఫైల్ : పేరు : భువనచంద్ర _ తెలుగు బ్రాహ్మిన్ , పుట్టిన ఊరు : గొల్లపూడి (నూజివీడు దగ్గర), తరువాత 'చింతలపూడి ' మారినారు . నాన్న : సుబ్రమణ్య శర్మ , అమ్మ : చంద్రావతి , భార్య : శేష సామ్రజ్యలక్ష్మి , పిల్లలు : ఒక కొడుకు - శ్రీనివాస్ , తోబుట్టువులు : ముగ్గురు అన్నలు (రాధాకృష్ణ ,శ్రీమన్నారాయణ, జగన్మోహనరావు),నలుగురు అక్కలు (భానుమతి ,శమంత, సువర్ణజయప్రద ,పుష్పకుమారి) . నివాసము : చెన్నై , ఉద్యోగం : ఇండియన్ ఆర్మీ లో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా పనిచేసారు . గేయాలు వ్రాసిన మూవీస్ : చంటిగాడు చంద్రముఖి ప్రేమంటే ఇదేరా పలనాటి బ్రహ్మనాయుడు నేను గేమ్ ఆక్రోశం దిశుం దిశుం మహారధి చిరునవ్వుతో భారతీయుడు స్వయమ్వరం గంగ్లేఅదర్ ఖైదీ నెం. 786