Posts

Showing posts with the label Akkiraju Sundara Ramakrishna-అక్కిరాజు సుందర రామకృష్ణ

Akkiraju Sundara Ramakrishna-అక్కిరాజు సుందర రామకృష్ణ

Image
పరిచయం (Introduction) : అక్కిరాజు సుందర రామకృష్ణ పద్యకవి, రంగస్థల సినిమా నటుడు, గాయకుడు, అధ్యాపకుడు, మంచి వక్త.  జీవిత విశేషాలు (profile) :  పేరు : అక్కిరాజు సుందర రామకృష్ణ జననం:  23 ఏప్రిల్ 1949 ఊరు : నరసారావుపేట, గుంటూరు జిల్లా వృత్తి : నటుడు, రచయిత, వక్త తండ్రి : రామయ్య తల్లి : అన్నపూర్ణమ్మ చదువు : నరసారావుపేటలో డిగ్రీ వరకు చదివిన సుందర రామకృష్ణ హైదరాబాద్‌లో ఎం.ఎ., ఎం.ఓ.ఎల్.,ఎం.ఫిల్ చేశాడు. తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి వేంకటపార్వతీశకవులు - రామాయణ పద్యకృతులు అనే అంశం పై ఇరివెంటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాడు. థియేటర్ ఆర్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశాడు.  సాహిత్యం అమ్మతోడు, కేశవామాధవా, కోనేటి రాయనికి, బాపూరమణా, తేనీటి విందు, కవీశ్వరా, శంకరనారాణీయము,రాజేశ్వరీ శతకము,శ్రీ శనీశ్వర శతకము,అమెరికాలో కవిసుందర్ - శ్యామసుందర్, కవితాశరథి దాశరథి,ఆంజనేయ శతకం, భీమన్న, భీమలింగ శతకం మొదలైన కావ్యాలు వ్రాశాడు. సంగీతం బాల్యం నుండే నటన గానం పట్ల మక్కువ చూపేవాడు. ఈలపాట రఘురామయ...