Posts

Showing posts with the label sahithi-G(singer)

సాహితి-జి (గాయని ) , sahithi-G(singer)

Image
పరిచయం : సాహితి వాయిస్ అఫ్ యూత్ 2008 - జీ తెలుగు టి . వి . పాటల పోటీ లో పాల్గొని విన్నర్ గా గెలుపొందినారు . తీయనైన గొంతు , కోకిలా పాడగలడు . ప్రొఫైల్ : జన్మించిన ఊరు : విజయనగరం . చదువు : బి . టెక్ . ( కంప్యూటర్స్ ) సాఫ్ట్వేర్ కంపెనీ ( హైదరాబాద్ ) లో ఉద్యోగం చేస్తున్నారు . అభిమాన గాయని : చిత్ర ( గాయని ), తల్లి : జయశ్రీ , తండ్రీ : గి . వి . ప్రసాద్ . కెరీర్ : ఆరవ తరగతి చదువు తున్నప్పుడు , ఇంట్లో చెప్పకుండా , చిన్న చిన్న పాటల పోటీల లో పల్గోనేదట . ఒకప్పుడు పెళ్ళికానుక ' సినిమా లోని " పులకించని మది పులకించు " పాత పడుతుండగా ఈమె అంకుల్ ( జోగారావు ) ఆపాట విని సంగీతం నేర్చుకోమని ప్రోస్తాహించారు , దాని మూలంగా అమ్మ నాన్న ల ప్రోస్తాహము తో సంగీతం నేర్చుకొందట .