తమన్నాభాటియా ,Tamannaa Bhatia
------------------------------------ పరిచయం : త మ్మన దక్షిన భారత సిని నటి మరియు మోడల్ . ఈమె సినిమా కెరీర్ హిందీ ఫిల్మ్ "చాంద్ స రోషన్ చేహ్ర" తో 13 సంవత్సరాల వయసు లో మొదలైనది . తరువాత తమిళ ఫిల్మ్ "కేడి " & తెలుగు లో మనోజ్కుమార్ సినిమా "శ్రీ" సినిమా తో తెలుగు తెరకు పరిచయమైనది. "శ్రీ" లో నటించినా అది పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. సింధీ సుందరి తమన్నా? ' నన్నూ అచ్చ తెలుగు అమ్మాయిగానే చూడండి' అంటోంది చక్కగా నేర్చుకున్న తెలుగులో. ప్రొఫైల్ : పూర్తి పేరు :తమన్నా భాటియా , ముద్దు పేరు : తమ్ము , చదువు : బి.ఎ, తండ్రి - సంతోష్ భాటియా . తల్లి - రజిని భాటియా . పుట్టిన తేది - 21- డిసెంబర్ - 1989. ఎత్తు : 5' 6'' , సోదరుడు - ఆనంద భాటియా . హాబీస్ : డాన్సింగ్ , బుక్ రీడింగ్ , మాట్లాడే భాషలు - తమిళ్ ,తెలుగు , హిందీ , ఇంగ్లిష్. అభిమాన నటుడు : హ్రితిక్ రోషన్ అభిమాన నటి : మాధురి డిక్షిత్ , మొదటి సినిమాలు : హిందీ : చాంద...