Posts

Showing posts with the label Ranjitha-రంజిత

రంజిత,Ranjitha

Image
--------------------------------------------------- పరిచయము (introduction): రంజిత పుట్టికతో తమిళ శ్రీవళ్ళి . తెలుగు , మలయాళం , తమిళం భాషా సినిమాల్లో నటించారు . పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు తెరమరుగైనా తిరికి నిత్యానందస్వామి స్కాండల్ తో మీడియా వార్తల్లోకి వచ్చారు . జీవితవిశేషాలు (Profile): పేరు : రంజిత , పుట్టినప్పటి పేరు : శ్రీవళ్ళి ,  పుట్టిన తేదీ : 30 నవంబర్ - మొదటి సినిమా: తెలుగులో కడప రెడ్డెమ్మ , తమిళములో Nadodi Thendral, భర్త : ఆర్మీ మేజర్ -రాజేష్ మీనన్‌, రంజిత నటించిన కొన్ని తెలుగు చిత్రాలు(Filmography): * ఎన్ కౌంటర్, కడప రెడ్డెమ్మ , ఆంజనేయులు , కుబేరులు , మావిచిగురు , అవార్డులు : 1996 లో మావిచిగురులో బెస్ట్ సపోర్టింగ్ నటి గా నంది అవార్డు వచ్చినది , అన్నిభాషలలో కొన్ని సినిమాలు : 2012 - శివకాశి ( Kannada ) 2012 - స్వప్న సుందరి ( Telugu ) 2011 - ముగిల మల్లిగేయో ( Kannada ) 2011 - పుతుముఖంగల్ ( Malayalam ) 2010 - రావనన్ ( Tamil ) 2009 - విల్లు ( Tamil ) 2008 - సరోజ ( Tamil ) 2006 - నెంజిల్ జిల్ ...