Posts

Showing posts with the label Prudhviraj ballireddi-బల్లిరెడ్డి పృధ్విరాజ్(commedian)

Prudhviraj ballireddi-పృధ్విరాజ్(commedian)

Image
- పరిచయం (Introduction) :  పృధ్విరాజ్ ... తెలుగు కమేడియన్‌ నటుదు . " ఆ ఒక్కటి అడక్కు " తెలుగు సినిమా లో 1993 లో  డా. ప్రభాకర్ రెడ్డి , ఈ.వి.వి.సత్యనారాయణ ద్వారా తెరంగేట్రము చేసారు. రావు గోపాలరావు గారితో బాగా పరిచయమై తెలుగు సినీ విశేషాలను తెలుసుకున్నారు. సుమారు 100 సినిమాలు చేసారు. ఖడ్గం సినిమాలో మంచి పేరు తెచ్చుకున్నారు.   జీవిత విశేషాలు (profile) :  పేరు : బల్లిరెడ్డి పృధ్విరాజ్ , నటించిన కొన్ని  సినిమాలు (filmography ):     లౌక్యం -- Loukyam     ఊహలు గుసగుసలాడె --Oohalu Gusagusalade     ఆడు మగాడురా బుజ్జి--Aadu Magaadra Bujji     అడవి కాచిన వెన్నెల -- Adavi Kaachina Vennela     సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు -- Seethamma Vakitlo Sirimalle Chettu     యముడికి మొగుడు -...