Posts

Showing posts with the label Trisha - త్రిష

త్రిష, Trisha

Image
=========================================================== పరిచయం : త్రిష 4 మే 1984 లో చెన్నై లొ పుట్టింది . నాన్న కృష్ణన్ ( కేరళ ) బహ్రెయిన్ " గల్ఫ్ " ఎయిర్ లో ఉద్యోగము . అమ్మ ఉమాకృష్ణన్ . కొన్నేల్లు తర్వాత అమ్మానాన్న లు చెన్నై వచ్చేసారు . తరువాత నాన్నకి అమెరికా లొ ఉద్యోగము అయినందున చెన్నై - అమెరికాల మద్య తిరుగుతూ ఉండేది . త్రిస మొదట మోడలింగ్ చేసేది .1999 లో మెడిమిక్సు సబ్బు ప్రకటన మోడలింగ్ తో యాక్టింగ్ కెరీర్ ప్రారంభమైనది . అదే సంవత్సరము మిస్స్ చెన్నై పోటీలలో మిస్స్ చెన్నై గా సెలెక్టయ్యాను . 2000 లో మిస్స్ ఇండియా పోటీ లో మిస్స్ గా మిస్సయినా మిస్స్ బ్యూటిఫుల్ స్టైల్ అవార్డ్ వచ్చింది . చదువు BBA వరకు . మొదట నిర్మాత విక్రం సింగ్ ద్వార " లెసాలెసా " చిత్రము ఒప్పుకున్నారు . ప్రొఫైల్ : పేరు : త్రిష , జన్మ నామము : త్రిష కృష్ణన్ , పుట్టిన తేది : 04-మే -1983. పుట్టిన ఊరు : పాలక్కాడ్ -కేరళ -ఇండియా , ఎత్తు : 5' 8'' . తండ్రీ : కృష్ణన్ . తల్లి : ఉమా కృష్ణన్ , చదువు ; క...