Posts

Showing posts with the label సుమతి(టి.వి.యాంకర్)

సుమతి(టి.వి.యాంకర్), Sumati(TV-Anchor)

Image
పరిచయం : ట్టి . వి .9- ప్రెక్షకులకు సుమతి చితపరిచితురాలే . ఆమె రూపం కంటే ముందు నుంచీ ఆమె గొంతు తెలుగు ప్రెక్షకులకె కాదు , శ్రోతలకు కుడా బాగా తెలుసు . బయోగ్రఫి : పేరు : సుమతి , పుట్టిన తేది : 09- ఏప్రిల్ -1976. పుట్టింది : హైదరాబాద్ , తల్లి : గృహిణి , తండ్రీ : హనుమంతరావు - వ్యాపారము , చదువు : యం . ఎ . సోషల్ వర్క్ . భర్త : సత్యనారాయణ ( ఉద్యోగి ) పిల్లలు : శ్రీనిధి ( పాప ), అవార్డ్స్ : కళావాహిని నుంచి ' ఉత్తమ న్యూస్ రీడర్ గా .