Posts

Showing posts with the label Pooja Gowtami - పూజ (గౌతమి)

పూజ (గౌతమి) , Pooja Gowtami

Image
  ---------------------------------   పరిచయం :పూజ కోలీవుడ్ నటి తమిళం లో " జయ జయ " సినిమా (మాధవన్ తో )మొదటి గా తెరంగేట్రం చేసింది . తెలుగులోకాల్ సెంటర్ "(వంశి కృష్ణ , పూజ , ప్రియాంక ) సినిమాలో నటించారు . " ప్రొఫైల్ : స్క్రీన్ నేమ్ : పూజ ఒరిజినల్ నేమ్ : పూజ గౌతమి ఉమాశంకర్ . పుట్టిన తేది : 25 - జూన్ , పుట్టిన ఊరు : శ్రీలంక , కర్ణాటక నుండి వలస వెళ్ళేరు . చదువు : యం.బి.ఎ . మాతృభాష : కన్నడ . మాట్లాడే భాసలు : కన్నడ , ఇంగ్లీష్ , తమిళ్ , ఫిల్మోగ్రఫీ ఆటో... పోరి.... తగ్గపంసమి.... తంబి (2006) .... అర్చన పట్టియాల్ (2006) .... సంధ్యా గితాన్ (2005) .... ఉల్లం కేత్కుమే (2005) .... ఇరేనే అత్తగాసం (2004) .... జయ జయ (2003) .... పూజ (Source : )sitara cine magazine; ======================== Visit my website - dr.seshagirirao.com