సమితా శెట్టి , Shamita Shetty
పరిచయం : బాలీవుడ్ బ్యూటీ షమితా శెట్టి. ప్రముఖ రచయిత కొన వె౦కట్ తొలి సారిగా దర్శకత్వ౦లో రామ్ గొపాల్ వర్మ నిర్మిస్తున్న చిత్రం " నేను తను ఆమె " లో హీరో మాధవన్ సరసన నటిస్తున్నారు . గత౦లో ఈమె ఆకాష్ నటి౦చిన "పిలిస్తే పలుకుతా" చిత్ర౦లో నటి౦చి౦ది. షమితా శెట్టి బిగ్ బ్రదర్ విజేత -శిల్పాశెట్టి చెల్లెలు. ప్రొఫైల్ : పుట్టిన తేది : ౦౨ ఫిబ్రవరి 1979 , పుట్టిన ఊరు : కర్ణాటక రాష్ట్రము . నాన్న : సురేంద్ర , అమ్మ : సునంద , చదువు : డిప్లమో ఇన్ ఫ్యాషన్ దెసిగ్నింగ్ , మొదటి ఫిల్మ్ : మొహబ్బటిన్ ( 2000 ) , ఫిల్మోగ్రఫీ : మొహబ్బటిన్ ( 2000 ) , "శరర" ఇన్ మేరె యార్ కి షాది హాయ్ (2001) చోరి పే చోరి" ఇన్ సాతియ (2002). 2005 హిట్ జేహేర్ (Source : in.telugu.yahoo.com/ )