రాళ్ళపల్లి-Rallapalli
పరిచయం : రాళ్ళపల్లి ప్రముఖ తెలుగు సినిమా నటులు . వీరు ఇప్పటి వరకు దాదాపుగా 500 చిత్రాలలో నటించారు . నాటక రంగం నుంచి సినీరంగానికి వచ్చిన మరో నటుడు రాళ్ళపల్లి . ఊరుమ్మడి బ్రతుకులు చిత్రం నటనతో గుర్తింపు పొందారు . హాస్య నటుడిగా గుర్తింపు పొందిన చిత్రం నాగమల్లి ( దేవదాసు కనకాల దర్శకుడు ). జంధ్యాల దర్శకత్వం వహించిన ఎక్కువ భాగం చిత్రాలలో నటించారు . సీతాకోకచిలుక చిత్రంలో శరత్ బాబు వద్ద పాలేరు గా అమోఘంగా నటించి కారెక్టర్ నటునిగా కూడా గుర్తింపుపొందారు . వంశీ చిత్రాలలో తప్పనిసరి నటులలో ఒకరు .( అన్వేషణ , లేడీస్ టైలర్ , ఏప్రిల్ ఒకటి విడుదల , జోకర్ వగైరా ). ప్రొఫైల్ : జన్మ నామం = రాళ్ళపల్లి - శ్రీ రాళ్ళపల్లి పూర్తిపేరు : 'రాళ్ళపల్లి నరసింహారావు'. జననం = అక్టోబర్ 10 1955 (1955-10-10) ( వయసు 52) ప్రముఖ పాత్రలు = ఏప్రిల్ 1 విడుదల , జయం నటించిన కొన్ని చిత్రాలు : సుందరకాండ (౨౦౦౮) మిస్టర్ & మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి దొంగ రాముడు & పార్టీ (౨౦౦౩) కబిర్దాస్ (౨౦౦౩) సింహాద్రి (౨౦౦౩) హనుమాన్ జంక్షన్ (౨౦౦౧) బడ...