Posts

Showing posts with the label Nagireddy-బి.నాగిరెడ్డి

బి.నాగిరెడ్డి , Nagireddy

Image
పరిచయం : బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (డిసెంబర్ 2, 1912 - ఫిబ్రవరి 25, 2004) తెలుగు సినీనిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. జీవిత విశేషాలు : పేరు : బొమ్మి రెడ్డి నాగిరెడ్డి , పుట్టిన తేది : డిసెంబర్ 2, 1912న మరణము : 25 ఫిబ్రవరి 2004 పుట్టిన ఊరు : కడప జిల్లా ‌పొట్టింపాడు(ఒరం పాడు) గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. పిల్లలు :ముగ్గురు కొడుకులు , ఇద్దరు కుమార్తెలు . చదువు : ఆ పల్లెటూరి వీధిబడిలో రామాయణ మహాభారతాలు, భాగవతంలాంటి పురాణగ్రంథాలను మాత్రమే బోధించేవారు. ధర్మబద్ధమైన జీవితం ఎలా గడపాలో ఉపాధ్యాయుడు పిల్లలకు రోజూ చెప్పేవాడు. ప్రాచీన గ్రంథాల్లోని సూక్తులను, సుభాషితాలను పిల్లలచేత కంఠస్థం చేయించేవాడు. ఆ ఉపాధ్యాయుడి వద్ద చదువుకున్న నాగిరెడ్డి పది, పన్నెండేళ్ళు వచ్చేనాటికే పురాణేతిహాసాలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకోగలిగాడు. అవన్నీ ఆయన ఆలోచనావిధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. కెరీర్ : ఆ తర్వాత ఆయన మద్రాసు (ఈనాటి చెన్నై) నగరాన్ని చేరుకుని కొన్నేళ్ళపాటు పాఠశాల విద్య అభ్యసించాడు. పాఠశాల విద్య పూర్తి కాకుండానే ఆయన తన కుటుంబం నడుపుతున్న ఎగుమతి వ్యాప...