Posts

Showing posts with the label మాస్టర్ భరత్

మాస్టర్ భరత్ , Mastar Bharath

Image
పరిచయం : భరత్ బాల నటుడు . స్కూల్ లో ఏకపాత్రాభినయం చేసేవాడు. స్టేజి అంటే భయం లేదట. కామిడి బాగా చేస్తానంటాడు . పుట్టిన ఊరు : మంజూర్ ఆంధ్ర , తమిళ నాడు సరిహద్దు ల లో ఉంది . నాన్న : చెన్నై లో ఎ . జి . ఆఫీసు లో పని . అమ్మ : ప్రవేట్ స్కూల్ లో పని . కెరీర్ : స్కూల్ లో ఏకపాత్రాభినయం చేయడం ఎ.వి.యం . వారు చూసి , పిలిచి నలుగురికి పరిచయం చేసారు. నటించిన సినిమాలు : హ్యాపీ , - అల్లు అర్జున్ వెంకి -- రవితేజ పోకిరి - మహేశ్బాబు టాటా , బిర్లా మధ్యలో లైలా - శివాజీ , జాజి మల్లీ రెడీ , కింగ్ , ఏకలవ్యుడు , శింబు సిలమ్బాత్తం Pancha తంత్రం - Kamal హస్సన్ Gudumba శంకర్ - Pawan Kalyan