Posts

Showing posts with the label Priyadarshini Ram(Rami Reddy)-ప్రియదర్శిని రామ్ (రామి రెడ్డి)

ప్రియదర్శిని రామ్ (రామి రెడ్డి), Priyadarshini Ram(Rami Reddy)

Image
    ----------------------------------------- Introduction  priyadarshini ram అని పులువబడే ఈయన పేరు రామి రెడ్డి . ఒక ప్రముఖ సిని అడ్వర్టైజింగ్ పర్సన్ , హైదరాబాద్ లో . మంచి టాలెంట్ ఉన్నా వ్యక్తీ . ఈయ న మంచి నటుడు , దర్శకుడు ,యాంకర్ , మరియు రాజకీయ విశ్లేషకుడు . ఇతను దర్శకత్వం చేసి న మొదటి , సినిమా " మనోడు " పత్యేక నంది అవార్డు గెలుచుకుంది .  Profile :   పేరు : ప్రియదర్శిని రామ్, పుట్టిన తేది : 24-అక్టోబర్ -1955.- పుట్టిన స్థలం : తెనాలి ,గుంటూరు జిల్లా . వ్రుత్తి : దర్శకుడు , రచియిత , నటుడు , మరియు -నిర్మాత, మొదటి : సినిమా " మనోడు " , సినిమాlu  :  :  '' మనోడు "   ========================= visit my website : Dr.Seshagirirao.com