Posts

Showing posts with the label కరాటే కళ్యాణి

కరాటే కళ్యాణి , Karate Kalyani (cine artist)

Image
పరిచయం : తండ్రి వృత్తిని చేపట్టి ... హరికద హరిదాసిని గా మొదలైన తన జీవతం అనేక కష్టాలలో సినీ ఆర్టిస్ట్ గా ఎదిగి . .హాస్య నటిగా సినీరంగం లో స్థిరపడిన కళ్యాణి కరాటే లో బ్లాక్ బెల్ట్ సాధించిన వ్యక్తి. ప్రొఫైల్ : పేరు : కరాటే కళ్యాణి - కళ్యాణి అనే సినీ హీరోయిన్ లు ఉన్నందున , కరాటే కళ్యాణి గా , కరాటే ఇంటి పేరుగా ఉండిపోయింది , అసలుపేరు : పడాల కళ్యాణి , ఊరు : విజయనగరం , మతము : హిందూ యాదవ , తండ్రి : పడాల రాందాస్ - అల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ , తల్లి : విజయలక్ష్మి , తబుట్టువులు : ఇద్దరు తమ్ముళ్ళు , చదువు : టెన్త్ క్లాసు , డాన్స్ , కరాటే , కొంచెం సంగీత పరిజ్ఞానము , భర్త : కాకర్ల శ్యాం - పాటలు రాస్తుంటారు , ప్రేమ వివాహము , ఫిల్మోగ్రఫీ : సుమారుగా అందరి కమెడియన్ ల సరసన నటించారు . కొన్ని సినిమాలు ఆది , గోదావరి - పుల్లమ్మ పాత్ర , కృష్ణ - బ్రమ్మానందం గారిని బాబి అని పిలిచే పాత్ర , లీలామహల్ సెంటర్ , శంకర్ దాదా యం.బి.బి.యస్ , పాడిన పాటలు : ఛత్రపతి శివాజీ లో ... మన్నేల తినివిరా కృష్ణా .. అనే పాట సాయికిరణ్ సినిమాలో ... గల్ గల్ చ...