హెచ్.వి.బాబు , HVbabu
హనుమప్ప విశ్వనాథ్ బాబు (1903-1968) తెలుగు సినిమా దర్శకుడు. బెంగులుర్ లో జన్మించారు . మెడిసిన్ చదివారు. కన్నడం లో చా లా సినిమాలు దర్సకత్వము చేసారు.(ఫోటో ఎవరైనా ఇవ్వ గలరని ఆశిస్తాను) చిత్ర సమాహారం దేవసుందరి ఆదర్శం (1952 సినిమా) ధర్మాంగద కృష్ణప్రేమ భోజ కాళిదాసు ద్రౌపదీ వస్త్రాపహరణం కనకతార (1937 సినిమా)