Posts

Showing posts with the label దేవ కట్ట

దేవ కట్ట , Deva Katta

Image
పరిచయం : దేవ కట్ట ... ఇండియా లో పుట్టి న అమెరికన్ రెసిడెంట్ . ... ఫిలిం స్టొరీ రైటర్ / డైరెక్టర్ . వెన్నెల తెలుగు సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమయ్యారు . ప్రొఫైల్ : పేరు : దేవ కట్టా , పుట్టిన ఊరు : ఏలూరు , తల్లి దండ్రుల నివాసం : 1985 లో చెన్నై వలస వెళ్ళినారు . తోబుట్టువులు : ముగ్గురు సోదరీ మణులు . తను ఒక్కడే , చదువు : బి.ఇ. & యం.యస్ (మెకానికల్ ఇంజనీర్ -యు.యస్.ఎ.), ఉద్యోగం : 15 ఫిబ్రవరి 2009 న ఉద్యోగం మానివీసారు . ఫిల్మోగ్రఫీ : డైరెక్టర్ గా > వెన్నెల , ప్రస్థానం (శర్వానంద్ & రూబీ పరి హార్)-2009 వలస - డాక్యుమెంట్ ... ఇండియన్ స్టూడెంట్స్ in అమెరికా ,