లక్ష్మి ప్రసన్న మంచు , Lakshmi Prasanna Manchu
పరిచయం : లక్ష్మి ప్రసన్న భారతీయ హాలీవుడ్ నటి ... హాలీవుడ్ హాస్య చిత్రాలలో నటించారు . 4 సం. వయసు నుండేసినిమాల లో నటించారు . సుమారు 20 ఫీచర్ ఫిలిమ్స్ ... (ఇండియా లోన , అమెరిక లోన కలిపి) చేసారు . సినీరైటర్ / సినీ డైరెక్టర్ . అమెరిక టెలివిజన్ సిరీస్ " లాస్ వేగాస్ " లో నటించి ... అమెరిక ప్రేక్షకు లకు పరిచయమయ్యారు . ఈ టి.వి సీరిస్ లో "సరస్వతి కుమార్ - ఒక ఎకౌంటెంట్ గా నటించారు. ప్రొఫైల్ : పేరు : లక్ష్మి ప్రసన్న . పుట్టిన తేది : 08- అక్టోబర్ ,1977, తండ్రి నివాసం : హైదరాబాద్ , భర్త : ముందు ఒక కడప రెడ్డి తో వివాహమై .. విడిపోయి , తరువాత ... అండి శ్రీనివాసన్ ని పెళ్ళిచేసుకున్నారు , (మ్యారేజ్ డేట్:ఆగస్ట్ 2006 ,), తండ్రి : నటుడు - మోహన్ బాబు , తాత : మంచు నారాయణస్వామి నాయుడు , నాన్నమ్మ : లక్ష్మమ్మ, తల్లి : నిర్మలాదేవి మంచు, సోదరులు : మంచు విష్ణు వరదన్ , మంచు మనోజ్ , ఇద్దరు తెలుగు సినీ నటులే , చదువు : అమెరిక లో B.A . in Theatre Arts . హాబీస్ : Yoga, Movies, Shopping, Food and Travel. ఫిల్మోగ్రఫీ : 1. డెడ్ ఎయిర్ (2009) (కంప్లేతేడ్) .... గబ్బి 2...