Posts

Showing posts with the label Jyothilakshmi-జ్యోతిలక్ష్మి

జ్యోతిలక్ష్మి,Jyothilakshmi

Image
    పరిచయం : జ్యొతిలక్ష్మి పాత కాలపు తెలుగు కాబరీ డాన్సర్ . పాత సినిమాలలో హీరోయిన్ లు ఎక్స్పోజింగ్ కి ఒప్పుకొనేవారు కాదు. సినిమా హాట్ హాట్ గా ఉండాలంటే కొన్ని డాన్స్ సీన్లు పెట్టవలసి వచ్చేది . డాన్స్ ప్రియులకు సంతృప్తి కోసం ఇలాచేసేవారు. ఆనాడు జ్యొతిలక్ష్మి చాలా పాపులర్గా ఉండేది. జ్యొతిలక్ష్మి చెల్లి ' జయమాలిని ' మంచి ఆకర్షణ గా ఉండేవారు. జ్యోతిలక్ష్మి కూతురు ' జ్యోతి మీనా 'మంచి డాన్సర్ గా తయారవు తున్నారు. సుమారు అన్ని దక్షిన భారత చిత్రాలలోనటించారు. తెలుగు ,తమిళం , మలయాళం , కన్నడం , భాషలలో ఎన్నో డాన్స్ పాటలు చేశారు.1000 కి పైగా సినిమాలు చేసారు ప్రొఫైల్ : పేరు : జ్యోతి లక్ష్మి , పుట్టిన తేది : x-x-1948 అసలు పేరు : జ్యోతి , పెంచుకున్న అమ్మ పేరు ధనలక్ష్మి ,, సినిమాల్లో రెండు కలిపి =జ్యోతిలక్ష్మి అయ్యింది . తోబుట్టువులు ": తన తో కలిపి 8 మంది . 5 గురు ఆడపిల్లలు , 3 మగ : పెద్దమ్మ కొడుఫు -అన్నయ్య -కె.ఆర్ .రామన్న ( ప్రొడ్యూసర్ /దర్శకుడు ),ఆడ పిల్లల లో తనే పెద్దది , చెల్లి- జయమాలిని-ఆఖరిది , కెరీర్ : 1962 లో సినిమా పరిశ్రమకు వచ్చారు .ఈమె తొ...