Posts

Showing posts with the label PoonamBajwa-పూనమ్ బాజ్వా

పూనమ్ బాజ్వా,PoonamBajwa

Image
    -----------------------------------------------------------------   పరిచయం : దర్శకులు వెంకట్ "మొదటి సినిమా" చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఇది ఈమె తొలి సినిమా. ప్రొఫైల్ : స్క్రీన్ నేమ్ : పూనం బాజ్వా . ఎత్తు : సుమారు 5'- 6''- ,నిక్ నేమ్ : దోలి - పుట్టి న తేది : ఏప్రిల్ 05 న తండ్రి పేరు : అమర్జిత్ సింగ్ బాజ్వ,(తండ్రి) తల్లి పేరు : దీపిక బాజ్వ(తల్లి), చదువు : పూనెలో బి.ఎ. లిటరేచర్ ఈమెకు ఒక చెల్లి ఉంది. మొదటి సినిమాలు : తెలుగు : మొదటి సినిమా (2005) తమిళ్ : తేనవెట్టు (2008) మొదటి హీరో : నవదీప్, మొదటి దర్శకుడు : కూచిపూడి వెంకట్ , మొదటి నిర్మాత : కుందూరు రమణ రెడ్డి , ఇంటర్వ్యు : ఈ రంగంలోకి రాకపోయివుంటే ఏం చేసేవారు? = జ : న్యూస్‌రీడర్‌గా వుండేదాన్ని. ప్ర : ఎక్స్‌పోజింగ్ పాత్రలపై మీ ఫీలింగ్?-- జ : ఎక్స్‌పోజింగ్ ప్రత్యేకంగా చేయాలనే దానికి వ్యతిరేకిని. అయితే కథాపరంగా వచ్చే ఎలాంటి పాత్రనైనా చేస్తా. ప్ర : ప్రేమ గురించి నీ అభిప్రాయం? జ...