Posts

Showing posts with the label పి.జి.విందా

పి.జి.విందా, P.G.Vinda(cinematographar)

Image
పరిచయం : పి . జి . విందా ఒక సినిమాటోగ్రాఫర్ . సినిమాటోగ్రఫి లో ప్రొఫెషనల్ డిగ్రీ పొందేరు . మధు అంబట్ కి అసిస్టెంట్ కెమెరామన్ గా తన కెరీర్ ని ప్రాంభించారు . మొదటిగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ నిర్మించిన " గ్రహణం " సినిమా ... నేషనల్ అవార్డు వచ్చింది . ప్రొఫైల్ : పేరు : గోవింద . పి . నిక్ నేమ్ : పి . జి . విందా . చదువు : బి.ఎ .ఫైన్ ఆర్ట్స్ - ఫోటోగ్రఫీ . జె.యన్.టి.యు. నివాసము : హైదరాబాద్ , ఫోటో గ్రాఫర్ గా చేసిన సినిమాలు : గ్రహణం , నందన వనం 120 కె . యం . అనుమానాస్పదం , అష్ట చెమ్మ , వినాయకుడు , స్నేహ గీతం . హిందీ : లజ్జ , శక్తి , కి దిల్ నే కహా ,