శ్రీదేవి(పాత) , Sridevi Bonikapoor
పరిచయం : శ్రీదేవి (Sridevi, శ్రీదేవి అయ్యప్పన్ ), ఆగష్టు 13 తీద్ ి 1963 వ సంవత్సరములూ శివకాశి ( తమిళనాడు రాష్ర్టం ) లో జన్మించింది . ఈమె తెలుగు , హిందీ , తమిళం , మలయాళం భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది . ప్రొఫైల్-: పుట్టిన తేది : 13- ఆగష్టు -1963 , పుట్టిన ఊరు : శివకాశి , తమిళనాడు , తండ్రి పేరు : అయ్యప్పన్ , ఆయన ఒక న్యాయవాది . ఆమె తండ్రి లమ్హె అను చిత్రం నిర్మాణంలో ఉండగా మరణించారు . తల్లి పేరు : రాజేశ్వరి . తల్లి జుదాయి అను చిత్రం నిర్మాణంలో ఉండగా మరణించారు . శ్రీదేవి కి శ్రీలత అను ఒక సోదరి , సతీష్ అను సోదరుడు ఉన్నారు . , హిందు సాంప్రదాయం ప్రకారం పెద్ద కు మారుడు తల్లి చితికి నిప్పు అంటించాలి . కాని శ్రీదేవి కూతురు అయినప్పటికి , తన తల్లి అంత్య క్రియలకు తానే చితికి నిప్పు అంటించింది . భర్త : బోనీకపూర్ ను ( హిందీ సినీ నిర్మాత , ఆమెతో కలసి ఎన్నో సినిమాలలో నటించిన హీరో అనిల్ కపూర్ సోదరుడు అయిన బోనీకపూర్ ను జూన్ 2 ,1996 న వివాహం చేసుకొన్నది . ) . పిల్లలు : ఝాన్వి , ఖుషి అనే ఇ...