అల్లు అరవింద్ , Allu Aravind
పరిచయం : అల్లు అరవింద్ సిని పంపిణి దారుడు మరియు సినీ నిర్మాత . 'గీత ఆర్ట్స్' అనే బేనర్ లో సినిమా నిర్మాణాలు జరుపుతుంటారు , ప్రొఫైల్ : పేరు : అల్లు అరవింద్ , ప్రజారాజ్యం నాయకుడు . పుట్టిన తేది : 10 జనవరి 1959 . నివాసము : హైదరాబాద్ , పుట్టిన ఊరు : రాజమండ్రి --వెస్ట్ గోదావరి జిల్లా , స్వస్థలం : పాలకొళ్ళు , తండ్రి : అల్లు రామలింగయ్య -హాస్య నటుడు . బావ : చిరంజీవి(సురేఖ భర్త) - నటుడు , పిల్లలు : ముగ్గురు కొడుకులు .--అల్లు వెంకటేష్, అల్లు అర్జున్, అల్లు శిరీష్. ఫిల్మోగ్రఫీ : నిర్మాత గా > * ధీరుడు (2009) * ఘజిని (2008) * జల్సా (2008) * హ్యాపీ (2006) * అందరివాడు (2005) * కలకత్తా మెయిల్ (2003) * జోహ్న్నీ (2003) * గంగోత్రి (2003) * పెళ్ళాం ఊరేలితే (2003) * క్యా ఏహి ప్యార్ హాయ్ (2002) * డాడీ (2001) * కుంవర (2000) * పరదేశి (1998) * మేరె సపనో కి రాణి (1997) * మాస్టర్ (1997) * పెళ్లి సందడి (1997) * అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి (1996) * ది Gentleman (1994) ...