సులక్షణ,Sulakshana
సులక్షణ 1980వ దశకపు తమిళ, తెలుగు సినిమా నటి. సులక్షణ, ప్రముఖ సంగీతదర్శకుడు ఎం.ఎస్.విశ్వనాధన్ కుమారుడు గోపీకృష్ణను ప్రేమించి పెళ్లాడినది. అయితే పెళ్లి తర్వాత సినిమాలలో నటించాలని సులక్షణ కోరుకోవడముతో వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఈమె తమిళ టీవీ ధారావాహిక మలర్‌గళ్‌లో నటిస్తుంది. చిత్ర సమాహారం * మా ఇంటాయన కథ * మా ఇంటి ప్రేమాయణం * మాయా మోహిని * శుభోదయం