Posts

Showing posts with the label మోహన కృష్ణ ఇంద్రగంటి

మోహన కృష్ణ ఇంద్రగంటి , Mohana krishna Indraganti

Image
పరిచయం : మోహన కృష్ణ ఇంద్రగంటి సినిమా హాస్య కదా రచియిత / సినీ దర్శకుడు . తొలిచిత్రం (గ్రహణం)తోనే జాతీయ పురస్కారాన్ని అందుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అనంతరకాలంలో విభిన్న కథాంశాలతో ఇంటిల్లిపాదీ చూడదగ్గ చిత్రాలు తీస్తూ ప్రేక్షకులకు దగ్గరైన ఆ యువదర్శకుడు - ప్రొఫైల్ : పేరు : మోహన కృష్ణ ఇంద్రగంటి , పుట్టిన తేది : 17 ఏప్రిల్ 1972. ఊరు : తణుకు , విజయవాడ దగ్గర, వెస్ట్ గోదావరి జిల్లా , నాన్న : శ్రీకాంత్ శర్మ (రైటర్), అమ్మ : జానకి బాల (రైటర్ ) తోబుట్టువు : ఒక అక్కయ్య, చదువు : స్కూల్ విద్య & బి.ఎ. - విజయవాడ లో , యం . ఎ , యం . ఫిల్ .( ఇంగ్లీష్ ) - హైదరాబాద్ లో , యం . యఫ్ . ఎ .( ఫిలిం & వీడియో ) .. toronto - కెనడా . ఫిల్మోగ్రఫీ : రైటర్ గా : అష్ట చెమ్మ (2009) , స్క్రీన్ ప్లే & డైలాగ్ రైటర్ గా : గ్రహణం (2004) , మాయాబజార్ (2006), అవార్డ్స్ : మొదటి సినిమా " గ్రహణం "కు 11 అవార్డ్స్ వచ్చాయి , ముఖ్యం గా .. ది నేషనల్ ఫిలిం అవార్డు, నంది అవార్డు ( గవర్నమెంట్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్) గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ అవార్డు....