శాలిని (బేబీ శాలిని) , Shalini (Baby Shalini)
ఈమె మలయాళీ అయినా తమిళ నటి గా ప్రసిద్ధి తమిళం లో నే స్థిరపడింది . బ్రహ్మపుత్రుడు (1988). (దర్శకత్వం, దాసరి నారాయణరావు. తారాగణం, వెంకటేష్) , సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు . ఈ సినిమా లో ఆంద్ర ప్రదేశ్ గవర్నమెంట్ నుండి అవార్డు తీసుకున్నారు,. ఒరిజినల్ నేమ్ -- శాలిని -- పెళ్ళయిన తరువాత " శాలిని కుమార్ " గా మారినది . ముద్దు పేరు -- బేబీ శాలిని పుట్టిన తేది -- 20,Nov పుట్టిన స్థలం -- చెన్నై మతము --క్రిస్టియన్ మాతృ భాష -- మలయాళం చదువు --K.G to8thFatimMat. Hr. Sec School 9 th and 10th - Adarsh Vidyalaya,Chennai 11th & 12th - Church Park, Chennai College-- BBA II yr (Annamalai University) ఫ్యామిలీ : భర్తా -- అజిత్కుమార్ , నటుడు అమ్మ , నాన్నలు --షరాఫ్ బాబు, .ఆలిస్ షరాఫ్ బాబు సోదరుడు .- -- రిచర్డ్-Actor సిస్టర్ ----- శామ్లీ -Child artist now studying 9th వెడ్డింగ్ - డేట్ -- 24,Apr మొదటి ఫిల్మ్ --Amattikuttyamma (Malayalam) పిల్లలు : baby girl named as అనౌశ్క - On January 3rd 2008, Career Started her career as child artist at...