Shefali Sharma , షఫాలీ శర్మ
పరిచయం (Introduction) : నాగవర్మ, సర్దార్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం 'గల్లీ కుర్రోళ్లు'. షఫాలీ శర్మ కథానాయిక. సాయి వెంకట్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. జీవిత విశేషాలు (profile) : పేరు : షఫాలీ షర్మ , పుట్టిన తేదీ : జనవరి 01 , నటించిన సినిమాలు (filmography ): గల్లీ కుర్రోళ్లు(2010), సుభోదయం (2010), బాబల బాగోతం(2010), ఒక తుపాకి మూడు పిట్టలు (2010), స్వర్ణముఖి (2010) , ================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.