Posts

Showing posts with the label Ahuthi Prasad - ఆహుతి ప్రసాద్

ఆహుతి ప్రసాద్ , Ahuthi Prasad

Image
పరిచయం : ఆహుతి ప్రసాద్ ఒక తెలుగు సినిమా /టీవీ క్యారక్టర్ నటుడు  . ప్రొఫైల్ : పూర్తి పేరు : అడుసుమిల్లి జనార్ధన ప్రసాద్ , పుట్టిన తేదీ : 02-జరవరి -1958. పుట్టిన ఊరు : సొంత ఊరు : కోడూరు - గూడూరు తాలూకా , కృష్ణా జిల్లా . నాన్న : అడుసుమిల్లి రంగారావు . టీచర్ గా పని చేసారు . అమ్మ : హైమవతి . భార్య : విజయ నిర్మల ,  తోబుట్టువులు : నలుగురు ఆడపిల్లల తరువాత తానొక్కడే మగపిల్లాడు . చదువు : డిగ్రీ వరకు. పిల్లలు : ఇద్దరు కొడుకులు --పెద్దవాడు :భరణి ప్రసాద్  , చిన్నవాడు :కార్తిక్ ప్రసాద్ . మరణం  : 04-జరవరి-2015 (57 సం. వయసులో క్యాన్సర్ వ్యాధి తో కేరళలో చనిపొయారు). నివాసము : హైదరాబాద్ ,  అడ్రస్ : ప్లాట్ నే. ౩. పెంట హౌస్ , మేఘన అరుణోదయ కాలనీ , మాదాపూర్ , హైదరాబాద్-౮౧ ఫోన్స్ : 98490 10201 , కెరీర్ : చిన్నప్పటి నుండీ నాటకాలంటే మక్కువ ఉన్నందున పెళ్ళయిన తరువాత 'మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సినిమా శిక్షణపొందేరు . అక్కడే మేనేజర్ గా చేసారు . అవార్డులు : కాలేజి లో వేసిన నాటకం "అభినయం" నాకు ఉత్తమ నటుడు అవార్డు వచ్...