Posts

Showing posts with the label Kanika (Divya)- కనిక (దివ్య)

కనిక(దివ్య) ,Kanika (Divya)

Image
kanika (divya) పరిచయం : కనిక తెలుగులో " ఒట్టేసి చెప్పుతున్న (2003)" , "నా ఆటోగ్రాఫ్ "(2006) , సినిమాల లో నటించడము ద్వారతెలుగు తెర కు పరిచయమైనది . చాల పొడవుగా ఉంటుంది . కెరీర్ : మణిశర్మ దర్సకత్వము లో " ఫివె స్టార్" లో హీరోయిన్ గా యాక్టింగ్ కెరీర్ ప్రారంభమైనది . కన్నడ సినిమా " అన్నవారుతో మొదటిగా సినిమా తెరకు వచ్చింది , ఈ ఫిల్మ్ తమిళ మూవీ "తలపతి " కి రీమేక్ . తరువాత తమిళ సినిమా ' ఆటోగ్రాఫ్' (తెలుగు లో 'నా ఆటోగ్రాఫ్') లో చిన్న పాత్ర వేసింది , మంచి పేరు వచ్చింది . ఏతిరీ సినిమాలో కమర్షియల్హిట్ అవడము వలన వెలుగులోకి వచ్చింది . ప్రొఫైల్ : అసలు పేరు : దివ్య , స్క్రీన్ నేమ్ : కనిక , చదువు : మెకానికల్ ఇంజనీర్ (బిట్స్ పిలాని ), అవార్డ్స్ : మిస్ చెన్నై 2001 లో కనిక పాల్గొన్న టి.వి. /వ్యాపార ప్రకటనలు : The Chennai Silks Kalyan Sarees and Jewellers Rathna Thanga Maligai Tata Gold Plus SPP Silks, Erode Aachi Masala ఫిల్మోగ్రఫీ ఇయర్ --Film -----------Language ------- Co-Stars --...