Posts

Showing posts with the label చంద్ర శేఖర్ యేలేటి

చంద్ర శేఖర్ యేలేటి , Chandra Sekhar Yeleti

Image
పరిచయం : టాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్ , ఈయన దర్సకత్వము వహించిన మూడు సినిమాలు బిగ్ హిట్ అయ్యాయి . ఆర్ట్ ఫిలిమ్స్దర్సకత్వము చేయడము ఇష్టముండదట , అన్నీ కమర్షియల్ సినిమాలే డైరెక్ట్ చేస్తాడు . ప్రొఫైల్ : పేరు : చంద్ర శేఖర్ యేలేటి , ముద్దు పేరు : శేకర్ . పుట్టిన తేది : 04-మార్చ్ -1973 . పెళ్లి రోజు : 19-మే -2006 . డైరెక్ట్ చేసిన సినిమాలు : ఐతే --2003 . అనుకోకుండా ఒక రోజు --2005 . ఒక్కడున్నాడు -- 2007 .