Posts

Showing posts with the label Kallu Chidambaram - కళ్ళు చిదంబరం

కళ్ళు చిదంబరం -Chidambaram

Image
పరిచయం : కళ్ళు చిదంబరం ప్రముఖ తెలుగు హాస్య నటుడు. ఈయన మొదట నాటక రంగం లో ప్రఖ్యాతి గాంచి, పిమ్మట ఎం.వి.రఘు కళ్ళు చిత్రం లోని గుడ్డివాని పాత్ర ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యారు. ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రంలో పాత టీవీ లు అమ్మేవాడి పాత్ర పోషించారు. చిన్న పాత్ర ఐనా దాని ద్వారా మంచి గుర్తింపు పొందారు. చాలా మంది నటులకు తొలి సినిమాల పేర్లే ఇంటి పేర్లుగా నిలిచి పోతాయి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనేప్రకారం ప్రధామైన నయనాన్ని తన పేరుకు ముందుగా చేర్చుకున్న నటుడు కళ్ళు చిదంబరం. ఆయన అసలు ఇంటిపేరు kolluuru అయితే ఆయనకు ఈ పేరు వచ్చి చేరడానికి కారణాన్ని చాలా మంది అతనికి మెల్ల కన్ను ఉన్నందున 'కల్లు ' చిదంబరం అంటారని అనుకుంటారు, అయితే అది నిజం కాదు. "కళ్ళు" అనే సినిమాలో నటించడం వల్ల అతనికి ' కళ్ళు' ఇంటి పేరుగా మారిపోయింది. ' ప్రొఫైల్ : జన్మ నామం : చిదంబరం. జననం : అక్టోబర్ 10 1945 (1945-10-10) (వయసు 62). ఊరు : విజయనగరం , నాన్న : కొల్లూరు వెంకట సుబ్బారావు , టీచరు , అమ్మ పేరు : నగబాయమ్మ ,గృ...