Posts

Showing posts with the label MadhaviLatha (actress)-మాధవిలత

మాధవి లతా , MadhaviLatha (actress)

Image
  పరిచయం : "షోబిజ్ " యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించి .. "నచ్చావు లే " సినిమా ద్వార తెలుగు తెర కు హీరోయిన్ గా పరిచయమయిన తెలుగు అమ్మాయి . ప్రొఫైల్ : పేరు : మాధవిలత , ముద్దు పేరు : మధు , పుట్టిన రోజు : అక్టోబర్ 02 పుట్టిన స్థలం : ఒంగోలు , చదువు : యం.ఎ.(సోషియాలజీ), తొలి చిత్రం : ఉషాకిరణ్ వారి " నచ్చావులే", ఖాళీ గా ఉంటే : కవితలు రాయడం , ఫ్యాషన్ డిజైనింగ్ , టివి చూడడం , నచ్చే వంటకాలు : ఉసిరి కాయ పచ్చడి , మునక్కాయ సాంబారు , నటించిన సినిమాలు : నచ్చవులే .-2008 , ష్ .-2009, స్నేహితుడా - 2009.  ఉసురు : --2011,  మిధునం --2012,  అరవింద్ 2 -- 2013 చూడాలని -చెప్పాలని --2015 ,  తొలిపాట --2015 , మూలము : ఈనాడు ఆదివారం 22 మార్చి 2009. ===================================== Visit my Website : Dr.Seshagirirao.com /