Posts

Showing posts with the label Jandhyala- జంధ్యాలవీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి

జంధ్యాల , Jandhyala

Image
        =======================  పరిచయం : జంధ్యాల తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. జంధ్యాల అని ఇంటిపెరుతో సుప్రసిద్ధుడైనఆయన అసలుపేరు వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. జీవిత విశేషాలు జననము : జంధ్యాల 1951 జనవరి 14 న జన్మస్థలం : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోజన్మించారు. చదువు : బి.కామ్ వరకు చదువుకున్నారు. వృత్తి: తెలుగు కామెడీ డైరెక్టర్, డైలాగ్ రచయిత  కెరీర్ : చిన్నతనం నుండీ నాటకాల పట్ల ఆసక్తిగా ఉండేవారు. స్వయంగా నాటకాలు రచించారు కూడాను. ఆయన రాసిన నాటకాల్లో ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడును ప్రముఖమైనవి. ఆయన నాటకాలు అనేక బహుమతులు అందుకున్నాయి. 1974 లో జంధ్యాల సినిమా రంగ ప్రవేశం చేసారు. ఫిల్మోగ్రఫీ : శంకరాభరణం, సాగరసంగమం, అడవిరాముడు, వేటగాడు వంటి అనేక విజయవంతమైన సినిమాలకు మాటలు రాసారు. ముద్దమందారం సినిమాతో దర్శకుడిగా మారి, శ్రీవారికి ప్రేమలేఖ వంటి చిరస్మరణీయ చిత్రాన్ని సృజించారు. మరణము : జంధ్యాల 2001 జూన్ 19 న హైదరాబాదులో గుండె పోటుతో మరణించారు. సినిమా ప్రస్థానం మాటల రచయి...