మనోజ్ కుమార్ మంచు , Manoj Kumar Manchu
పరిచయం : టాలీవుడ్ నటుడు , మోహన్ బాబు కుమారుడు . తెలుగు , తమిళ భాషలలో నటిస్తున్నారు . ప్రొఫైల్ : పేరు : మంచు మనోజ్ కుమార్ , పుట్తినతేదీ : May 20, 1983 నివాసము : హైదరాబాద్ , తండ్రీ : మంచు మోహన్ బాబు . తల్లి : నిర్మలాదేవి మంచు , తోబుట్టువులు : అన్నా - మంచు విష్ణు వర్ధన్ , చెల్లి - లక్ష్మి ప్రసన్న . ఫిల్మోగ్రఫీ - నటుడి గా :కొన్ని సినిమాలు : నేను మీకు తెలుసా (2008), రాజు భై (2007), పొలిటికల్ రౌడీ (2005), దొంగ దొంగది (2004). అడవిలో అన్నా (1997) - మనోజ్ పుణ్య భూమి నా దేశం (1994), మేజర్ చంద్రకాంత్ (1993), ఎన్ని తెరియుమ్మ -తమిళ్--మంచు మనోజ్ కుమార్, స్నేహ ఉల్లాల్, (Source : Dr.శేషగిరిరావు )