Posts

Showing posts with the label కమల్ హాసన్ నటుడు

కమల్ హాసన్ నటుడు-Kamal hassan

Image
పరిచయం : కమల్ హాసన్ -- కమల్ హాసన్ జాతీయ సినీ నటుడు . బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో , అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశమంతటా సుపరిచితుడు . ప్రొఫైల్ : పేరు : కమల్ హాసన్ , పుట్టిన తేది : నవంబర్ 7, 1954, ఊరు : పరమక్కుడి - తమిళనాడు , భారతదేశం. నాన్న : కమల్ శ్రీనివాసన్ , అమ్మ : రాజలక్ష్మి (దంపతులకు నాలుగో సంతానం మరియు ఆఖరి వాడు . కొడుకులందరికి చివరి పదం " హాసన్ " అని వచ్చేలా పేరు పెట్టారు ఈ దంపతులు . ఇది హాసన్ అనబడే ఒక మిత్రుడితో తమకి ఉన్న అనుబంధానికి గుర్తు ). భార్య : వాణి గణపతి (1978-1988) & సారిక (1988-2000) & గౌతమి (ప్రస్తుతం), తోబుట్టువులు : చారు హసన్‌ , చంద్రహసన్‌ , కెరీర్ : కమల్ 6 యేళ్ళ పసి వయసులోనే చిత్ర రంగంలోకి ప్రవేశించారు.ఆయన మొదటి చిత్రం "కలాతుర్కన్నమ్మ".బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళలను అభ్యసించారు.నూనుగు మీసాల వయసులో సినిమాలలోనృత్య దర్శకుడిగా పని చేసారు.అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె.బాలచందర్ తో ఆయనకుఅనుబంధ ఏర్పడి అది సుదీర్ఘంగా మారి...