Posts

Showing posts with the label Subbulakshmi.M S-సుబ్బులక్ష్మి.యం యస్

సుబ్బులక్ష్మి యం యస్ , Subbulakshmi M S

Image
పరిచయం : ఆమె 'భారతరత్న.' శాస్త్రీయ సంగీత విదుషీమణి. ఆమె కీర్తనలు, కృతులు, సంకీర్తనలు, రాగాలాపనలూ వినని వారుండరు. ఆమె గురించి తెలియనివారూ వుండరు. మహాగాయనిగా జగద్విఖ్యాతి పొందిన ఆ సంగీత కళానిధి ఎమ్‌.ఎస్‌.సుబ్బులక్ష్మి. ఐతే, ఆమె పేరు చెప్పగానే మధుర స్వరాలు గుర్తొస్తాయిగాని, సినిమా నటీమణిగా కూడా రాణించి కీర్తి పొందిన విషయం గుర్తు రాదు. సుబ్బులక్ష్మి! రామదున్ నువ్వేగానం చేయాలి " అని మహాత్మా గాంధీ చేత , నాదేముంది ? నేనుకొక దేశానికి ప్రధానమంత్రిని మాత్రమే! ఆమె సంగీత సామ్రాజ్యానికే మహారాజ్ఞి ... అని జవహర్ లాల్ నెహ్రూ చేత , తనభారత కోకిల " బిరుదును సుబ్బులక్ష్మి కిచ్చేస్తున్నాని సరోజినినాయుడు చేత , సుబ్బులక్ష్మి సంగీత విద్వాన్సులకే విద్వాంసురాలు " అని కామ్రేడ్ జ్యోతిబసు చేత " సరస్వతి వీణాపాణి -అయితే సుబ్బులక్ష్మి వీణా కన్ఠి " అని కరైకుడిసాంబశివ అయ్యర్ చేత , "ఆహా! ఏమి స్వరం? ఆ స్వరము లో ఎంత వశీకరణ శక్తి వుంది ? " అని చెంబై వైద్యనాధఅయ్యర్ చేత , ఇంక ఎంతో మంది ప్రసంశలు పొందిన మహనీయురాలు . ప్రొఫైల్ : పేరు : చిన్నారి కుంజమ్మ ,...