Adah Sharma - ఆదాశర్మ
పరిచయం (Introduction) : Adah Sharma - ఆదాశర్మ-ముంబై కి చెందిన బాలీవుడ్ నటి. పూరి జగన్నాథ్ తీసిన ‘హార్ట్ ఎటాక్’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినది ఆదాశర్మ, ఈమె తమిళ బ్రాహ్మిన్. జీవిత విశేషాలు (profile) : పేరు : Adah Sharma - ఆదాశర్మ. ఊరు : ముంబై < పుట్టిన తెదీ : 11-మే-1989, మతము : హిందూ బ్రాహ్మణ . నాన్న : 'S.L sharma (Naval captain), తల్లి : క్లాసికల్ డేన్సర్ , మొదటి సినిమా : ‘Film 1920 (hindi) ,హార్ట్ ఎటాక్(తెలుగు ) , నటించిన కొన్ని తెలుగు సినిమాలు (filmography ): 2014 -- హార్ట్ ఎటాక్ , 2015 -- సన్నాఫ్ సత్యమూర్తి , క్షణం , గరమ్, సుబ్రమణ్యం ఫర్ సేల్ < *==============================* visiti my website > Dr.Seshagirirao-MBBS.